ఉక్రెయిన్ నుంచి నెల్లూరు చేరిన విద్యార్ధి… కలెక్టర్ కు కృతజ్ఞతలు
Clock Of Nellore ( Nellore ) - ఉక్రెయిన్ నుండి సోమవారం నెల్లూరుకు చేరుకున్న నెల్లూరు నగరానికి చెందిన ఎ. చైతన్య మంగళవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందచేసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్