కోటంరెడ్జి కోలుకోవాలని మేయర్ స్రవంతి సర్వమత ప్రార్ధనలు…
Clock Of Nellore ( Nellore ) - గుండెపోటుకు గురై చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA Kotam Reddy ) త్వరగా కోలుకోవాలని కోరుతూ నెల్లూరు నగర మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్ధన్