దాతల సహకారం తోడైతే స్కూళ్లు మరింత అభివృద్ధి : మేయర్ స్రవంతి
Clock Of Nellore ( Nellore ) - పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న దాతల ధాతృత్వాన్ని మరవలేమని, మౌలిక వసతుల కల్పనకు ఇదే విధమైన తోడ్పాటును అన్ని ప్రాంతాల్లో అందించాలని వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి