సంక్షేమ వారధులుగా వాలంటీర్లు – కొనియాడిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పతకాలను అందించడంలో వారధులుగా నిలుస్తున్న వాలంటీర్ల సేవలు ఎంతో అభినందనీయమని, తమ సచివాలయ పరిధిలోని ప్రజలందరితో మమేకమై అనునిత్యం వారి సమస్యలను ప్రభుత్య దృష్టికి