ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం – కోడ్ అమల్లోకొచ్చిందన్న కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తిక్కన భవన్