1. Home
  2. IAS Chakradhar Babu

Tag: IAS Chakradhar Babu

కావలి RDO కార్యాలయంలో సమావేశ మందిరం – ప్రారంభించిన కలెక్టర్

కావలి RDO కార్యాలయంలో సమావేశ మందిరం – ప్రారంభించిన కలెక్టర్

Clock Of Nellore ( Kavali ) - రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాధాన్యతా పధకాలను ప్రజలకు చేరువ చేయడంలో డివిజన్ స్థాయిలోని అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన

నెల్లూరులో ఘనంగా ఉగాది వేడుకలు : పాల్గొన్న కలెక్టర్, జడ్పీ ఛైర్మైన్, మేయర్

నెల్లూరులో ఘనంగా ఉగాది వేడుకలు : పాల్గొన్న కలెక్టర్, జడ్పీ ఛైర్మైన్, మేయర్

Clock Of Nellore ( Nellore ) - శోభకృత్ నామ సంవత్సర ఉగాది జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు అందించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకాంక్షించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది

10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వారి

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం : నష్టం ఏమీ లేదన్న కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం : నష్టం ఏమీ లేదన్న కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని కలెక్టరేట్ లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో శనివారం శెలవు దినం కావడంతో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయ భవనం పడమరవైపు ఉండే వాడుకలో

మార్చి 22న సిఎం నెల్లూరు పర్యటన : వివరాలు వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

మార్చి 22న సిఎం నెల్లూరు పర్యటన : వివరాలు వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - వచ్చే ఉగాది రోజున జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి గృహాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆలోగా 16 వేల గృహాలు పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్

ఉగాది నాటికి జగనన్న గృహాలు పూర్తి : వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

ఉగాది నాటికి జగనన్న గృహాలు పూర్తి : వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Buchireddy Palem ) - నెల్లూరు జిల్లాలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే బృహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం బుచ్చిరెడ్దిపాలెం మండలంలోని కట్టుబడివారిపాలెం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా

అర్హత ఉంటే పెన్షన్లు పునరుద్ధరిస్తాం : స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

అర్హత ఉంటే పెన్షన్లు పునరుద్ధరిస్తాం : స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని

పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు

పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణలో భాగంగా పడుగుపాడు

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Gujarath ) - మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం గుజరాత్ లోని డామన్ సిటిలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో

డ్రోన్ల పైలెట్లకు సర్టిఫికేట్లు : అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

డ్రోన్ల పైలెట్లకు సర్టిఫికేట్లు : అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని డి.కె.డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్