కలెక్టర్ చక్రధర్ బాబును కలిసిన కందుకూరు నూతన సబ్ కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజన్ కు నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన ఎస్.ఎస్. శోభిక జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. నియామక ఉత్తర్వులు వెలువడిన నేపద్యంలో బుధవారం నెల్లూరుకు చేరుకున్న సబ్ కలెక్టర్