నెల్లూరు, సంగం బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అంబటి – రెండు నెలల్లో పూర్తి చేస్తాం
Clock Of Nellore ( Nellore & Sangam ) - నెల్లూరు పెన్నా బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి త్వరలోనే రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు,