రైతు జోరుగా ఉంటే చంద్రబాబుకు బేజారు… ధ్వజమెత్తిన కాకాణి
Clock Of Nellore ( Nellore ) - రైతులకు పంట నష్ట పరిహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరులోని వారి