సర్వేపల్లిలో జగనన్న కాలనీ : ప్రారంభించిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Venkata Chalam ) - నవరత్నాలు.. పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నిజం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ మహోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్