ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి : విద్యార్ధులతో విజయసాయి ముఖాముఖి
Clock Of Nellore ( Gudur ) - మీకు ఏ రంగం ఇష్టమో ఆ రంగంలో రాణించడానికి, సానుకూల దృక్పథంతో నిరంతరం కృషి చేస్తే ప్రతి ఒక్కరూ విజయ తీరాలకు చేరువు అవుతారని వైసీపి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర