జాతీయ స్థాయి వర్క్ షాపులో పాల్గొన్న నెల్లూరు కమిషనర్ హరిత

జాతీయ స్థాయి వర్క్ షాపులో పాల్గొన్న నెల్లూరు కమిషనర్ హరిత

Clock Of Nellore ( Nellore ) - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లు సంయుక్తంగా ఈనెల 22, 23 వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ లో నెల్లూరు నగరపాలక

నెల్లూరులో ఘనంగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

నెల్లూరులో ఘనంగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్

పాత కోర్టు భవనంలో సహకార శాఖ కార్యాలయం: ప్రారంభించిన కలెక్టర్ చక్రధర్ బాబు

పాత కోర్టు భవనంలో సహకార శాఖ కార్యాలయం: ప్రారంభించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని పాత కోర్టు భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. బుధవారం జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ ఈ

నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు సమీపంలోని పడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్లున్న ట్రాలీని వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్యాబిన్

ఆటో ఎక్కిన అజీజ్

ఆటో ఎక్కిన అజీజ్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ కొద్ది సేపు ఆటోలో ప్రయాణం చేశారు. తన ఇంటి వద్ద నుండి పార్టీ కార్యాలయం వరకూ ఆటోలోనే వెళ్లారు. పార్టీ కార్యకర్త అయిన రాబ్బరాయుడు అనే వ్యక్తి నూతనంగా

నెల్లూరులో ఘనంగా ఉగాది వేడుకలు : పాల్గొన్న కలెక్టర్, జడ్పీ ఛైర్మైన్, మేయర్

నెల్లూరులో ఘనంగా ఉగాది వేడుకలు : పాల్గొన్న కలెక్టర్, జడ్పీ ఛైర్మైన్, మేయర్

Clock Of Nellore ( Nellore ) - శోభకృత్ నామ సంవత్సర ఉగాది జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు అందించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకాంక్షించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది

నెల్లూరులో ముగ్గురు సిఐల బదిలీ : ఆదేశాలిచ్చిన ఎస్పీ విజయరావు

నెల్లూరులో ముగ్గురు సిఐల బదిలీ : ఆదేశాలిచ్చిన ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు. ఆయా స్థానాలలో గుంటూరు రేంజ్ ఐజి ఆదేశాలతో రేంజ్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు కొత్త వారిని నియమించినట్లు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ సిఐ ఎస్.కె.

విద్యార్ధులకు రాగి జావ : నెల్లూరులో పథకాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ

విద్యార్ధులకు రాగి జావ : నెల్లూరులో పథకాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ

Clock Of Nellore ( Nellore ) - జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా విద్యార్ధులకు రాగి జావ అందించడం ద్వారా విద్యార్ధుల్లో పోషకాహార లోపం మరియు రక్త హీనత లోపాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని, జిల్లాలోని 2,590 పాఠశాలల్లో 1,81,327 మంది విద్యార్ధులకు రాగి జావ అందనుందని జిల్లా

రంజాన్ మాసం ఏర్పాట్లపై మేయర్ స్రవంతి అధికారులతో సమీక్ష

రంజాన్ మాసం ఏర్పాట్లపై మేయర్ స్రవంతి అధికారులతో సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 24వ తేదీన మొదలు కానుండడంతో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి... కమీషనర్ హరిత తో కలిసి నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల వద్ద

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో కొచ్చిన DEXA స్కానింగ్ మిషన్

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో కొచ్చిన DEXA స్కానింగ్ మిషన్

Clock Of Nellore ( Nellore ) - ఎముకలు బలంగా ఉన్నాయా లేదా అని పరీక్షించే DEXA స్కానింగ్ మిషన్ నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ సిఈఓ నవీన్, మెడికల్