రంజాన్ పండుగకు ఏర్పాట్లు : బారా షహీద్ దర్గాను సందర్శించిన ఎంపి ఆదాల
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 22వ తేదీనా జరిగే రంజాన్ పండుగకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఎంపి, నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బారా షహీద్ దర్గాను