కసుమూరు దర్గాను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Kasumuru ) – నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులోని మస్తాన్ వలీ దర్గాను బుధవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. దర్గా మత పెద్దలతో కలిసి దర్గాకు వెళ్లిన మంత్రి చాదర్ ను దర్గాపై ఉంచి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు.

 

Read Previous

బారా షహీద్ దర్గా అభివృద్ధి కోసం పోస్టు కార్డు ఉద్యమం : వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

నెల్లూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తిరుమలేశ్వర రెడ్డి

Leave a Reply

Your email address will not be published.