ఈనెల 15 వరకూ నెల్లూరు నుండే సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు

ఈనెల 15 వరకూ నెల్లూరు నుండే సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు

Clock Of Nellore ( Nellore ) - గూడూరు - సికింద్రాబాద్ మధ్య ప్రతీ రోజూ నడిచే సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ గూడూరు నుండి కాకుండా నెల్లూరు నుండి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆదివారం నెల్లూరులో మొదలియార్ సంక్షేమ సంఘం సమావేశం

ఆదివారం నెల్లూరులో మొదలియార్ సంక్షేమ సంఘం సమావేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సింహపురి మొదలియార్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సర్వసభ్య సమావేశానికి మొదలియార్ కుటుంబాలకు

ఘనంగా మేయర్ స్రవంతి జన్మదిన వేడుకలు : పలువురి శుభాకాంక్షలు

ఘనంగా మేయర్ స్రవంతి జన్మదిన వేడుకలు : పలువురి శుభాకాంక్షలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర మేయర్ స్రవంతి జన్మదిన వేడుకలు శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పలువురు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టిన రోజు శుభాాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు, పలువురు కార్పొరేటర్లు, నేతలు ఆమెను కలిసి

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే : మహాశక్తి సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే : మహాశక్తి సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లనుందని టిడిపి నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేస్తూ మహాశక్తి పేరుతో

ముగిసిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ : అధికారులకు ఎంపి ప్రశంసలు

ముగిసిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ : అధికారులకు ఎంపి ప్రశంసలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ప్రతిష్టను దశ దిశలా వ్యాపించేలా బారాషహిద్ దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్కులో

తేడా గమనించండి… టిడిపిని గెలిపించండి : మహిళా మణులకు కోటంరెడ్డి విజ్ఞప్తి

తేడా గమనించండి… టిడిపిని గెలిపించండి : మహిళా మణులకు కోటంరెడ్డి విజ్ఞప్తి

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో ఒక్క సారి తేడాను గమనించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఏ రంగంలోనైనా

ఇంటి వద్దకే పౌష్ఠికాహారం : సంపూర్ణ పోషణ ప్రారంభించిన జేసి కూర్మనాథ్

ఇంటి వద్దకే పౌష్ఠికాహారం : సంపూర్ణ పోషణ ప్రారంభించిన జేసి కూర్మనాథ్

Clock Of Nellore ( Nellore ) - ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పధకాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు అందచేస్తున్న పౌష్టికాహారాన్ని కిట్ల రూపంలో వారి ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం

జగనన్న సురక్షలో మనమే స్టేట్ ఫస్ట్ : వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

జగనన్న సురక్షలో మనమే స్టేట్ ఫస్ట్ : వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల్లూరుజిల్లాలో 5 వారాల పాటు నిర్వహించి 769 సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన 5,77,374 సేవలను పరిష్కరించి ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం. హరి

ఈనెల 5న నెల్లూరులో చంద్రబాబు పర్యటన : వివిధ వర్గాల వారితో సమావేశం

ఈనెల 5న నెల్లూరులో చంద్రబాబు పర్యటన : వివిధ వర్గాల వారితో సమావేశం

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 5వ తేదీనా నెల్లూరుకు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో ఉన్న చంద్రబాబు సోమశిల జలాశయం సందర్శన తర్వాత 5వ తేదీ సాయంత్రం నెల్లూరుకు చేరుకుంటారు. నెల్లూరులో వివిధ వర్గాల

కుట్రలు తెలియవు… పని చేయడమే తెలుసు : ఎంపి ఆదాల వెల్లడి

కుట్రలు తెలియవు… పని చేయడమే తెలుసు : ఎంపి ఆదాల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తెలియవని, పని చేయడమే తెలుసునని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు 19వ డివిజన్లో మంగళవారం మూడు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీనారాయణ, పచ్చ రవి, శ్రీధర్ రెడ్డి,