రొట్టెల పండుగ ఏర్పాట్లు తనిఖీ చేసిన ఎంపి ఆదాల, అధికారులు

రొట్టెల పండుగ ఏర్పాట్లు తనిఖీ చేసిన ఎంపి ఆదాల, అధికారులు

Clock Of Nellore ( Nellore ) - బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయని నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. బారాషాహిద్ దర్గాలో బుధవారం సాయంత్రం రొట్టెల పండుగ కోసం చేస్తున్న ఏర్పాట్లను కార్పొరేషన్ కమిషనర్

12వ డివిజన్ లో మేయర్ స్రవంతి పర్యటన : సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

12వ డివిజన్ లో మేయర్ స్రవంతి పర్యటన : సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ వావిలేటిపాడు పరిధిలోని ముస్లింపాళెం ప్రాంతంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి తెలిపారు. స్థానిక డివిజన్ లోని ముస్లింపాళెం ప్రాంతంలో స్థానికులతో కలిసి మేయర్

ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ కార్యదర్శిగా డాక్టర్ బింధు మీనన్ ఎన్నిక

ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ కార్యదర్శిగా డాక్టర్ బింధు మీనన్ ఎన్నిక

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బింధు మీనన్ ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ ( Indian Epilepsy Association (IEA) ) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈనెల 23వ తేదీనా జైపూర్ లో జరిగిన ఎపిలెప్సీ

నెల్లూరు రూరల్ టిడిపి ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే కోటంరెడ్డి : చంద్రబాబు ఆదేశాలు

నెల్లూరు రూరల్ టిడిపి ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే కోటంరెడ్డి : చంద్రబాబు ఆదేశాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులైనారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ ఏపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆయన్ను నియమిస్తూ పార్టీ నియామక ఉత్తర్వులను జారీ

ముఖ్యమంత్రితో నెల్లూరు నేతల భేటీ : రాజకీయ అంశాలపై చర్చ

ముఖ్యమంత్రితో నెల్లూరు నేతల భేటీ : రాజకీయ అంశాలపై చర్చ

Clock Of Nellore ( Amaravathi ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నెల్లూరు వైసీపి నేతలు మంగళవారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లు

అండర్ బ్రిడ్జీలలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోండి : కమిషనర్ ఆదేశం

అండర్ బ్రిడ్జీలలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోండి : కమిషనర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనానికి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు వహించాలని, వర్షపు నీరు అండర్ బ్రిడ్జిలలో నిలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మట్ ఆదేశించారు. వర్షాలకు నగరంలోని వివిధ

నెల్లూరు రైల్వే స్టేషన్ లో వాచ్ మెన్ దారుణ హత్య

నెల్లూరు రైల్వే స్టేషన్ లో వాచ్ మెన్ దారుణ హత్య

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ప్రధాన రైల్వే స్టేషన్ లో వాచ్ మెన్ దారుణ హత్యకు గురైనాడు. రైల్వే స్టేషన్ తూర్పు టెర్మినల్ వైపు వాచ్ మెన్ విధులు నిర్వహించే సుబ్రమణ్యం రైల్వే స్టేషన్ సమీపంలో చనిపోయి ఉండగా కొందరు గమనించి పోలీసులకు

ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ : ప్రయాణీకులు సురక్షితం

ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ : ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Kodavaluru ) - నెల్లూరుజిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తున్న కావేరి ట్రావెల్ బస్సు కొడవలూరు మండలం, రాజుపాళెం

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన 108 అంబులెన్స్

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన 108 అంబులెన్స్

Clock Of Nellore ( Sangam ) - నెల్లూరుజిల్లాలో 108 అంబులెన్స్ అదుపుతప్పింది. సంగం - కలిగిరి రోడ్డులోని కొలిమెర్ల మలుపు వద్ద పంట కాలువలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 108 అంబులెన్స్ ఓ వ్యక్తిని కలిగిరి నుంచి నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం

వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి మాజీ మంత్రులు ఆనం, పనబాక పరామర్శ

వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి మాజీ మంత్రులు ఆనం, పనబాక పరామర్శ

Clock Of Nellore ( Kodavaluru ) - నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టిడిపి నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిల మాతృమూర్తి వనజమ్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో పలు పార్టీల నాయకులు, ప్రముఖులు వారిని కలిసి తమ సానుభూతిని