చంద్రుని వైపు పయనమైన చంద్రయాన్ – 3 ప్రొపల్షన్ మాడ్యూల్

చంద్రుని వైపు పయనమైన చంద్రయాన్ – 3 ప్రొపల్షన్ మాడ్యూల్

Clock Of Nellore ( Srihari Kota ) - చంద్రయాన్ - 3 ప్రయోగంలో కీలకమైన తొలి మైలురాయిని దాటింది ఇస్రో. భూ స్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్న ప్రొపల్షన్ మాడ్యూల్ ను చంద్రుని వైపు గత అర్ధరాత్రి విజయవంతంగా మళ్లించింది. ప్రస్తుతం చంద్రయాన్ - 3 ప్రొపల్షన్

రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి : దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి : దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి, కుమార్తె, మనుమరాలితో కలిసి దర్గాకు చేరుకున్న కోటంరెడ్డికి దర్గా కమిటి సభ్యులు స్వాగతం

నెల్లూరు పార్లమెంటు ఎంపి అభ్యర్ధిని నేనే : ప్రకటించిన విపిఆర్

నెల్లూరు పార్లమెంటు ఎంపి అభ్యర్ధిని నేనే : ప్రకటించిన విపిఆర్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి వైసీపి అభ్యర్ధిగా తాను పోటీ చేయనున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో శుక్ర, శనివారాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం : పోటెత్తిన భక్త జనం

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం : పోటెత్తిన భక్త జనం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గాలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రతీ ఏడాది జరిగే రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటూ ఈ పండుగ జరగనుంది. తొలి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో రావడం

నెల్లూరు జిజిహెచ్ లో మినరల్ వాటర్ ప్లాంట్స్ : ప్రారంభించిన ఎంపిలు వేమిరెడ్డి, ఆదాల

నెల్లూరు జిజిహెచ్ లో మినరల్ వాటర్ ప్లాంట్స్ : ప్రారంభించిన ఎంపిలు వేమిరెడ్డి, ఆదాల

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు (GGH ) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే వారికి తాగునీరు అందించటం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఈనెల 30న PSLV – C56 రాకెట్ ప్రయోగం : షార్ లో సర్వం సిద్ధం

ఈనెల 30న PSLV – C56 రాకెట్ ప్రయోగం : షార్ లో సర్వం సిద్ధం

Clock Of Nellore ( Srihari Kota ) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ISRO ) మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమైంది. చంద్రయాన్ - 3 ప్రయోగం పూర్తి చేసిన కేవలం 16 రోజుల్లోనే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టి తన సత్తాను నిరూపించుకుంటుంది.

దేశంలో ఏకైక సంక్షేమ రాష్ట్రం ఏపి : వెల్లడించిన మంత్రి మేరుగ నాగార్జున

దేశంలో ఏకైక సంక్షేమ రాష్ట్రం ఏపి : వెల్లడించిన మంత్రి మేరుగ నాగార్జున

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారి పాలనలో నేడు కార్పోరేట్ స్కూల్స్ కు మిన్నగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్ధులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర

రేపటి నుండే బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ : ఏర్పాట్లు పరిశీలించిన జేసి

రేపటి నుండే బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ : ఏర్పాట్లు పరిశీలించిన జేసి

Clock Of Nellore ( Nellore ) - ఈనెల 29వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకూ నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది. ఈ పండుగ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నేపద్యంలో శుక్రవారం రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్

ప్రపంచ హైపటైటిస్ డే : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు డాక్టర్ రవీంద్ర రెడ్డి

ప్రపంచ హైపటైటిస్ డే : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు డాక్టర్ రవీంద్ర రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ప్రస్తుత కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఉద్యోగ మరియు మానసిక ఒత్తిళ్లు, నిద్ర లేనితనం తదితర కారణాలతో మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారని, ఇందులో హెపటైటీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని, ఇది శరీరంలోని కాలేయం

మాజీ మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మాజీ మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ టిడిపి ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రూరల్ టిడిపి ఇంఛార్జ్ గా నియమితులైన నేపద్యంలో నారాయణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం సోదరుడు