నారాయణతోనే నెల్లూరు అభివృద్ధి : ప్రచారంలో రమాదేవి వెల్లడి

నారాయణతోనే నెల్లూరు అభివృద్ధి : ప్రచారంలో రమాదేవి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర ప్రజలంతా నారాయణ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని నాారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లినా మా ఓటు నారాయణకే అంటున్నారని ఆమె వెల్లడించారు. నెల్లూరు 40వ డివిజన్ లో ఆమె

నెల్లూరు రూరల్ టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి తెలుగుదేశం పార్టీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఆపార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరుకు చేరుకున్న కేంద్ర బలగాలు…

నెల్లూరుకు చేరుకున్న కేంద్ర బలగాలు…

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపద్యంలో నెల్లూరుజిల్లాలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అధికారులు కూడా ఎన్నికలకు సిద్దమవుతూనే ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపద్యంలో కేంద్ర బలగాలు నెల్లూరు

ఇంతటి బరితెగింపా … ? – పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం

ఇంతటి బరితెగింపా … ? – పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) - నారాయణ విద్యా సంస్థలు, దానికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లపై ఇవాళ పోలీసులు నిర్వహించిన సోదాలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం రాత్రి నెల్లూరులోని వారి

రూరల్ లో వెయ్యి కోట్లతో అభివృద్ధి : ప్రచారంలో ఆదాల వెల్లడి

రూరల్ లో వెయ్యి కోట్లతో అభివృద్ధి : ప్రచారంలో ఆదాల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ఇచ్చిన మాట తప్పడం తన జీవితంలో ఇప్పటి వరకూ లేదని, త్వరలో జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని రూరల్ నియోజకవర్గ వైసీపి

టిడిపి ప్రభుత్వంతోనే ఉజ్వల భవిష్యత్తు : ప్రచారం నిర్వహించిన కోటంరెడ్డి కుటుంబం

టిడిపి ప్రభుత్వంతోనే ఉజ్వల భవిష్యత్తు : ప్రచారం నిర్వహించిన కోటంరెడ్డి కుటుంబం

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి భవిష్యత్తుకు బాటలు వేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కోటంరెడ్డిని గెలిపించాలంటూ ఆయన

నెల్లూరు రూరల్ లో జనసేన ప్రచారం : కోటంరెడ్డిని గెలిపించాలని విన్నపం

నెల్లూరు రూరల్ లో జనసేన ప్రచారం : కోటంరెడ్డిని గెలిపించాలని విన్నపం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. టిడిపి - జనసేన ఉమ్మడి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలన్న లక్ష్యంతో ప్రవాస భారతీయులు కొట్టే ఉదయ్ భాస్కర్ ప్రచార వాహనాలు సమకూర్చి రూరల్ నియోజకవర్గంలో

రవాణా అధికారుల ఫిర్యాదు మేరకే కేసు, తనీఖీలు : వివరణ ఇచ్చిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

రవాణా అధికారుల ఫిర్యాదు మేరకే కేసు, తనీఖీలు : వివరణ ఇచ్చిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జిల్లా రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి, నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉన్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించామని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సోమవారం తనిఖీల అనంతరం

నారాయణ మద్దతుదారుల నివాసాల్లో పోలీసుల తనిఖీలు : కోటి 81 లక్షల సీజ్

నారాయణ మద్దతుదారుల నివాసాల్లో పోలీసుల తనిఖీలు : కోటి 81 లక్షల సీజ్

Clock Of Nellore ( Nellore ) - టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మద్దతుదారులు, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే పలువురు ఉద్యోగుల నివాసాల్లో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదు మేరకు తెల్లవారు జాము నుండే

ఆనంతో విపిఆర్ భేటీ : పదికి పది స్థానాల కైవసంపై చర్చ

ఆనంతో విపిఆర్ భేటీ : పదికి పది స్థానాల కైవసంపై చర్చ

Clock Of Nellore ( Nellore ) - టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం నెల్లూరు సంతపేటలోని ఆనం నివాసానికి వేమిరెడ్డి వెళ్లగా ఆనం స్వాగతం పలికారు. వేమిరెడ్డితో పాటూ డిప్యూటీ మేయర్ రూప్