కందుకూరు వ్యవహారం : రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి

కందుకూరు వ్యవహారం : రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Kandukur ) - కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డికి టికెట్ ను నిరాకరించడంతో గత కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటూ టిడిపిలోని ముఖ్య నేతలు ఆయన్ను కలిసి

మినీ బైపాస్ లో బ్రాహ్మణ కర్మక్రతువుల భవనం : ప్రారంభించిన ఎమ్మెల్యే అనీల్

మినీ బైపాస్ లో బ్రాహ్మణ కర్మక్రతువుల భవనం : ప్రారంభించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పి.టి. రంగరాజన్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన 40 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ కర్మక్రతువుల భవనాన్ని శనివారం నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆ భవనంలో అవసరమైన ఫ్రీజర్స్,

వేమిరెడ్డి రాకతో వైసీపి మొత్తం ఖాళీ : చంద్రబాబు ప్రసంగం

వేమిరెడ్డి రాకతో వైసీపి మొత్తం ఖాళీ : చంద్రబాబు ప్రసంగం

Clock Of Nellore ( Nellore ) - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో నెల్లూరుజిల్లాలో వైసిపి మొత్తం ఖాళీ కాబోతుందని, ఇప్పటికే 90 శాతం ఖాళీ అయిందని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మిగిలిన 10 శాతం కూడా ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు

టిడిపిలో చేరిక దైవ నిర్ణయం : ఎంపిగా గెలిపించాలని కోరిన విపిఆర్

టిడిపిలో చేరిక దైవ నిర్ణయం : ఎంపిగా గెలిపించాలని కోరిన విపిఆర్

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీలో చేరాలన్నది దైవ నిర్ణయమని, చంద్రబాబు స్పూర్తితో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని పనులు చేస్తానని తెలుగుదేశం పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో

తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి దంపతులు : ఆహ్వానించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి దంపతులు : ఆహ్వానించిన చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) - రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటూ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. నెల్లూరులోని విపిఆర్

విజయసాయిరెడ్డి నియామకం తాత్కాలికమేనా … ?

విజయసాయిరెడ్డి నియామకం తాత్కాలికమేనా … ?

Clock Of Nellore ( Nellore ) - రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సమన్వయకర్తలుగా నియమితులైన వారంతా త్వరలో జరిగే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు. ఈ లెక్కన

నెల్లూరులో పశువుల మాఫియా : తరలింపును అడ్డుకున్న యజమానులు

నెల్లూరులో పశువుల మాఫియా : తరలింపును అడ్డుకున్న యజమానులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వ్యాప్తంగా ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను వాటి యజమానులు తీసుకెళ్లకపోతే కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. పశువులను గోశాలకు తరలించే స్పెషల్ డ్రైవ్

నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 437.01 కోట్లకు ఆమోదం

నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 437.01 కోట్లకు ఆమోదం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్.

టిడిపి ప్రభుత్వం రాగానే పేదలకు 43వేల ఇళ్లు : ప్రచారంలో నారాయణ వెల్లడి

టిడిపి ప్రభుత్వం రాగానే పేదలకు 43వేల ఇళ్లు : ప్రచారంలో నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నిరుపేదలకు 43వేల ఇళ్లను పంపిణీ చేస్తానని, నిరుపేదలు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు 4, 47వ డివిజన్లలో ఆయన ఎన్నికల

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో జనసేన నేతల భేటి

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో జనసేన నేతల భేటి

Clock Of Nellore ( Nellore ) - వైసీపికి రాజీనామా చేసి మార్చి 2వ తేదీనా తెలుగుదేశం పార్టీలో చేరనున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుధవారం జనసేన పార్టీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన జాతీయ మీడియా