వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీ చేరికలు

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీ చేరికలు

Clock Of Nellore ( Vidavaluru ) - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల తొలి రోజు ఎన్నికల పర్యటన విజయవంతం అయింది. భారీ వలసలతో విడవలూరు మండలం, రామతీర్థంలో సందడి నెలకొంది. నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంతి

అభివృద్ధే మా అజెండా : విడవలూరు ప్రచార సభలో వేమిరెడ్డి దంపతుల స్పష్టీకరణ

అభివృద్ధే మా అజెండా : విడవలూరు ప్రచార సభలో వేమిరెడ్డి దంపతుల స్పష్టీకరణ

Clock Of Nellore ( Vidavaluru ) - వేమిరెడ్డి దంపతుల తొలి ఎన్నికల ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. వి ఫర్ విక్టరీ అన్నట్టుగా విడవలూరులో జనం వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం పలికారు. తెలుగుదేశం-జనసేన- బిజేపి నెల్లూరు పార్లమెంట్ మరియు కోవూరు అసెంబ్లీ నియోజక అభ్యర్థులైన వేమిరెడ్డి

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

Clock Of Nellore ( Gudur ) - గూడూరు వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర ప్రసాద్ తనేంటో చేతల్లో చూపించి అందరికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. నియోజకవర్గంలో అందరితో సరదాగా... కలుపుగోలు ఉంటూ... ఆయనేదోలే... అనే విధంగా ఉండేవారు. పరిపాలన విషయంలో కఠినంగానే ఉండే వర ప్రసాద్... ప్రజలతో

ఆదాలతో భేటీ అయిన హోటల్స్ అసోసియేషన్ నేతలు

ఆదాలతో భేటీ అయిన హోటల్స్ అసోసియేషన్ నేతలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డిని హోటల్స్ అసోసియేషన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, 25 కళా సంఘాల ప్రతినిధులు అమీర్ జాన్, హరినాథ్ రెడ్డి తదితరులు

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : కోటంరెడ్డి సమక్షంలో భారీగా టిడిపిలోకి

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : కోటంరెడ్డి సమక్షంలో భారీగా టిడిపిలోకి

Clock Of Nellore ( Nellore ) - అధికార వైసీపి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయమని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

మెడికవర్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతం

మెడికవర్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి రోగికి పునర్ జన్మను ప్రసాదించారు. కడప జిల్లాకు చెందిన 52 ఏళ్ల పుల్లారెడ్డి అనే వ్యక్తి గుండెలో మంట, ఆయాసంతో బాధపడుతూ...

వైసీపిలోకి మలిరెడ్డి కోటారెడ్డి : సిఎం జగన్ సమక్షంలో చేరిక

వైసీపిలోకి మలిరెడ్డి కోటారెడ్డి : సిఎం జగన్ సమక్షంలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోదరులు మలిరెడ్డి కోటారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ రంజీ క్రికెటర్ అయిన కోటారెడ్డి ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ లో మేనేజింగ్ కమిటి సభ్యునిగా, పలు క్రీడా

నెల్లూరులో తండ్రీ, తనయ ఎన్నికల ప్రచారం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

నెల్లూరులో తండ్రీ, తనయ ఎన్నికల ప్రచారం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్ధి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్త్రృతంగా నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటూ సతీమణి పొంగూరు రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణి కూడా నియోజకవర్గంలో ప్రతీ రోజూ ప్రచారం నిర్వహిస్తూ త్వరలో జరిగే ఎన్నికల్లో

కోవూరులో వ్యక్తి దారుణ హత్య : భార్యపై అనుమానం

కోవూరులో వ్యక్తి దారుణ హత్య : భార్యపై అనుమానం

Clock Of Nellore ( Kovur ) - కోవూరులో పాకనాటి అయ్యప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ఇంట్లోనే మంచంపై చనిపోయి ఉండగా కుటుంబసభ్యులు గుర్తించారు. తలపై బలమైన గాయం ఉంది. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యే హత్య చేసి ఉంటుందని అయ్యప్ప

నెల్లూరు జిల్లా వైసీపి అభ్యర్దులు వీరే… ఊహించిన విధంగానే జాబితా

నెల్లూరు జిల్లా వైసీపి అభ్యర్దులు వీరే… ఊహించిన విధంగానే జాబితా

Clock Of Nellore ( Nellore ) - త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 మంది అభ్యర్ధులను, 25 పార్లమెంటు స్థానాలకు గానూ 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ఇవాళ ప్రకటించారు.