తల తిరగడాన్ని తేలిగ్గా తీసుకోవద్దు : మెడికవర్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్
Clock Of Nellore ( Nellore ) - తరచుగా తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే న్యూరాలజీ వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పి. దీక్షంతి నారాయణ్ తెలిపారు. తల తిరగడాన్ని వైద్య బాషలో వర్టిగో అని