శబరి క్షేత్రంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ( Sri Rama Navami ) ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీతా రాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించగా, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీగా హజరయ్యారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తరించారు.

Read Previous

మాజీలైన తాజాలు… మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

Read Next

సర్వేపల్లిలో వైసీపి నేతల సంబరాలు … కాకాణి ఇంటి వద్ద కిక్కిరిసిన జనాలు

Leave a Reply

Your email address will not be published.