15 ఏళ్ల బాలుడికి మెడికవర్ లో విజయవంతంగా క్లిష్టమైన గుండె ఆపరేషన్
Clock Of Nellore ( Nellore ) - అత్యాధునికి వైద్య సౌకర్యాలు, నిపుణులైన వైద్యులతో కొనసాగుతున్న నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ( Medicover Hospital ) 15 ఏళ్ల బాలుడికి అరుదైన గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు అక్కడి వైద్యులు. జిల్లాలోని వెంకటాచలం మండలానికి చెందిన సాయి