ఢిల్లీకి గంజాయి తరలింపు… గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు
Clock Of Nellore ( Kandukuru ) - విశాఖ ఏజన్సీ ప్రాంతం నుండి ప్రత్యేక సౌకర్యాలతో ఉన్న కార్లలో గంజాయిని తీసుకెళ్లి అక్కడ విక్రయించి తిరిగి వచ్చే క్రమంలో మద్యాన్ని తీసుకొచ్చి స్థానికంగా విక్రయించే ఇద్దరు వ్యక్తుల గుట్టును నెల్లూరుజిల్లాలోని కందుకూరు పోలీసులు రట్టు చేశారు. గత నెల