ఆత్మకూరు విజేత విక్రమ్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు…

Clock Of Nellore ( Nellore ) – ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆదివారం రాత్రి నెల్లూరులోని మేకపాటి నివాసానికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన విక్రమ్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 80వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించడం ప్రజలకు మీపై ఉన్న నమ్మకమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డితో పాటూ వైసీపి నేత మిద్దె మురళీ కృష్ణా యాదవ్ కూడా ఉన్నారు.

Read Previous

బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ

Read Next

స్కోయ్ క్రీడాకారులను అభినందించిన నెల్లూరు మేయర్ స్రవంతి…

Leave a Reply

Your email address will not be published.