రామాయపట్నం ఓడరేవుపై కలెక్టర్ సమీక్ష – 20 లోగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పునరావాస ప్రక్రియ ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్