ప్రజలే నా ఊపిరి : గడప గడప కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే అనీల్ స్పష్టం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన నెల్లూరులోని 46వ డివిజన్ ఆచారివీధి, రేవూరివీధి,