బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ వద్ద అది కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈనెల 22వ తేదీ లోగా పాండిచ్చేరి - దక్షిణ కోస్తాంధ్ర

35వ డివిజన్ లో గడప గడపకూ కోటంరెడ్డి : సమస్యలపై ఆరా

35వ డివిజన్ లో గడప గడపకూ కోటంరెడ్డి : సమస్యలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) - రెండు రోజుల విరామం తర్వాత గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గురువారం 35వ డివిజన్ లోని లేక్ వ్యూ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను

మంత్రి రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పేర్నాటి

మంత్రి రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పేర్నాటి

Clock Of Nellore ( Nagari ) - రాష్ట్ర పర్యాటక, సంస్క్రృతిక శాఖా మంత్రి ఆర్.కే. రోజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి. గురువారం నగరిలోని మంత్రి క్యాంపు కార్యాలయానకిి చేరుకున్న శ్యాంప్రసాద్

ఈనెల 18న కృష్ణపట్నం పోర్టులో సుకన్య నేవీ షిప్ : చూసేందుకు సందర్శకులకు అనుమతి

ఈనెల 18న కృష్ణపట్నం పోర్టులో సుకన్య నేవీ షిప్ : చూసేందుకు సందర్శకులకు అనుమతి

Clock Of Nellore ( Nellore ) - భారత నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత నేవీ షిప్ సుకన్య నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు రానుంది. ఈనెల 18న ప్రజల సందర్శనార్ధం ఆ షిప్ ను పోర్టులో ఉంచనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల

చిన్నపాటి వర్షానికే నెల్లూరు అధ్వాన్నం : కేతంరెడ్డి ఆరోపణ

చిన్నపాటి వర్షానికే నెల్లూరు అధ్వాన్నం : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో కురిసిన వర్షానికి రోడ్లు గుంతల మయంగా, కాలువలు మురికి కూపాలుగా మారడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

వరుస చోరీలు : దొంగను అరెస్ట్ చేసిన బాలాజీ నగర్ పోలీసులు

వరుస చోరీలు : దొంగను అరెస్ట్ చేసిన బాలాజీ నగర్ పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంతో పాటూ రూరల్ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దాసరి రాజేంద్ర అనే పాత నేరస్తుణ్ని బాలాజీ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతని నుండి 108 గ్రాముల బంగారం, 150 గ్రాములు

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ప్లాటినం బ్లాక్ : ప్రారంభించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ప్లాటినం బ్లాక్ : ప్రారంభించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - దేశంలోనే అత్యున్నత నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న సంస్థగా మెడికవర్ ఆసుపత్రి పేరు గడించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆ దిశగా మెడికవర్ యాజమాన్యం అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం నెల్లూరు

అపోలో హాస్పిటల్ లో కిడ్నీ రాళ్లకు అత్యాధునిక లేజర్ చికిత్స

అపోలో హాస్పిటల్ లో కిడ్నీ రాళ్లకు అత్యాధునిక లేజర్ చికిత్స

Clock Of Nellore ( Nellore ) - కిడ్నీలోని రాళ్లను తొలగించేందుకు ఎలాంటి కోత లేకుండా లేజర్ చికిత్స విధానంతో పూర్తిగా నయం చేసే అత్యాధునిక వైద్యం నెల్లూరు అపోలో స్పెషాలిటి హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిందని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్, సీనియర్

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు‌. చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా అపోలో ప్రాంగణం పిల్లల ఆట పాటలతో సందడిగా మారింది. శిశు వైద్యులు,

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

Clock Of Nellore ( Nellore ) - గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు అష్ఠదిగ్భంధనంగా మారింది. రోడ్లు, కాలువలు, అండర్ గ్రౌండ్ వంతెనలు ఇలా ప్రతీ చోటా వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నీళ్లన్నీ కాలువల ద్వారా బయటకు