నెల్లూరులో యువజనోత్సవాలు : ప్రారంభించిన మంత్రి కాకాణి, జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం
Clock Of Nellore ( Nellore ) - జాతీయ స్థాయిలో నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు రెపరెపలాడేలా జిల్లాలోని విద్యార్థులందరూ యువజన ఉత్సవాల్లో తమ సత్తా చాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ