1. Home
  2. ఆత్మకూరు

Category: కోవూరు

స్ట్రాంగ్ రూములకు చేరిన EVM మెషీన్లు : కేంద్ర బలగాలతో భారీ భద్రత

స్ట్రాంగ్ రూములకు చేరిన EVM మెషీన్లు : కేంద్ర బలగాలతో భారీ భద్రత

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంభందించి ఈవీఎం మెషీన్లు స్ట్రాంగ్ రూములకు చేరాయి. సోమవారం రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం, సుదూర ప్రాంతాల నుండి తరలించడం తదితర కారణాలతో ఈవీఎం మెషీన్లు అర్ధరాత్రి

నెల్లూరుజిల్లాలో పోలింగ్ శాతం 78.10 : నెల్లూరు రూరల్ లో అత్యల్పం

నెల్లూరుజిల్లాలో పోలింగ్ శాతం 78.10 : నెల్లూరు రూరల్ లో అత్యల్పం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా వ్యాప్తంగా 78.10 శాతంగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం సోమవారం అర్ధరాత్రి తర్వాత జిల్లా కలెక్టర్ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 83.39 పోలింగ్ శాతం నమోదు కాగా, నెల్లూరు రూరల్ లో

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు…

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపి అభ్యర్ధి

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ …. !

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ …. !

Clock Of Nellore ( Nellore ) - చెదురు మదురు సంఘటనల మినహా నెల్లూరుజిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం నుండే ఓటర్లు బారులు తీరి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కాస్త మందకొడిగా ఓటింగ్

రేపే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

రేపే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.

జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి

జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌కు నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా

అభివృద్ధే మా ధ్యేయం… స్పష్టం చేసిన విపిఆర్ దంపతులు : కోవూరులో భారీ రోడ్ షో

అభివృద్ధే మా ధ్యేయం… స్పష్టం చేసిన విపిఆర్ దంపతులు : కోవూరులో భారీ రోడ్ షో

Clock Of Nellore ( Kovur ) - వేమిరెడ్డి దంపతులకు కోవూరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వేలాదిగా తరలివచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు. సైకిల్‌ గుర్గుపై ఓటు వేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. శనివారం నెల్లూరు పార్లమెంట్‌ టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు

నెల్లూరు అభివృద్ధి విజయసాయిరెడ్డితోనే సాధ్యం : ప్రచారంలో నేహారెడ్డి వెల్లడి

నెల్లూరు అభివృద్ధి విజయసాయిరెడ్డితోనే సాధ్యం : ప్రచారంలో నేహారెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Vidavaluru ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని వైఎస్సార్సీపీ యువ నాయకురాలు, పార్టీ నెల్లూరు పార్లమెంట్

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

Clock Of Nellore ( Indukuru Peta ) - సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

Clock Of Nellore ( Vidavaluru ) - కమీషన్లు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోని ప్రసన్నకు ఈసారి ఓటమి తప్పదన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అయిదేళ్లకోసారి