ప్రసన్నకు బైబై చెప్పండి : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు
Clock Of Nellore ( Buchi ) - భూకబ్జాలకు పాల్పడే దోపిడీదారుల నుంచి రక్షణ పొందాలంటే అవినీతి పరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి బై బై చెప్పాలని కోరారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో