మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని వారి నివాసంలో ఉంచిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం నుండి వేలాది సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయన్ను కడసారిగా చూపు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రులు,