రేపు ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరు కానున్న సిఎం
Clock Of Nellore ( Nellore ) - నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరులోని వారి నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు