1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు పర్యటన… గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు పర్యటన… గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు

Clock Of Nellore ( Amaravathi ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఖరారు చేస్తూ సిఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 28వ తేదీనా సిఎం నెల్లూరుకు రానున్నారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్

పాఠశాలలో పాము కలకలం… పరుగులు తీసిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

పాఠశాలలో పాము కలకలం… పరుగులు తీసిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

Clock Of Nellore ( Chejarla ) - నెల్లూరుజిల్లాలోని చేజర్ల మండలం, ఆదూరుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం ఓ పాము కలకలం సృష్ఠించింది. స్కూల్ ప్రారంభమైన కొద్ది సేపటికే తరగతి గదిలోకి 6 అడుగుల పొడవున్న ఓ పాము ప్రవేశించింది. పామును చూసి భయపడిపోయిన

బస్సు ప్రమాదంపై మేకపాటి దిగ్భ్రాంతి… మృతురాలికి సాయం ప్రకటన

బస్సు ప్రమాదంపై మేకపాటి దిగ్భ్రాంతి… మృతురాలికి సాయం ప్రకటన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని దామరమడుగులో జరిగిన బస్సు ప్రమాదంపై మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద క్షత గాత్రులను అన్నీ విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో

మూడు నిండు ప్రాణాలను కాపాడిన నెల్లూరుజిల్లా పోలీసులు !

మూడు నిండు ప్రాణాలను కాపాడిన నెల్లూరుజిల్లా పోలీసులు !

Clock Of Nellore ( Atmakuru ) - రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రాణాలు పోశారు. నెల్లూరు జిల్లా నారంపేట వద్ద.. జాతీయ రహదారిపై కడప నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును.. లారీ ఢీ కొట్టింది.

నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన రెవెన్యూ క్రీడలు… కలెక్టర్ పై ప్రసంశలు

నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన రెవెన్యూ క్రీడలు… కలెక్టర్ పై ప్రసంశలు

Clock Of Nellore ( Nellore ) - ఇకనుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో రెవెన్యూ క్రీడలను అట్టహాసంగా నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన 9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడల ముగింపు వేడుకలను ఆదివారం రాత్రి ఏసీ సుబ్బారెడ్డి

కాఫీ తాగండి… కప్పు తినండి… నెల్లూరుజిల్లాలో వెరైటీ టీ స్టాల్

కాఫీ తాగండి… కప్పు తినండి… నెల్లూరుజిల్లాలో వెరైటీ టీ స్టాల్

Clock Of Nellore ( Atmakuru ) - కాఫీ తాగండి... కప్పు తినండి... వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. టీ తాగిన కప్పునే తృప్తిగా ఆరగించే వెరైటీ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సతీష్ కుమార్. స్థానిక పినాకిని

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

Clock Of Nellore ( Amaravathi ) - గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం శాసనసభలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత నెల్లూరుజిల్లాకు చెందిన సభ్యులు గౌతమ్

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు: సీఎం వైఎస్‌ జగన్‌

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు: సీఎం వైఎస్‌ జగన్‌

Clock Of Nellore ( Amaravathi ) - మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి

టిడ్కో గృహాలు అప్పగించండి… ఆత్మకూరులో లబ్ధిదారుల ఆందోళన

టిడ్కో గృహాలు అప్పగించండి… ఆత్మకూరులో లబ్ధిదారుల ఆందోళన

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు టిడ్కో గృహాల లబ్ధిదారులు. కార్యాలయానికి తాళాలు వేసి బైఠాయించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. తమకు కేటాయించిన టిడ్కో గృహాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు.

రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం

రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్ధిని రైలు కింద పడి ఆత్మహత్యతు పాల్పడింది. ఏఎస్ మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన గాయత్రి ( 21 ) కావలి జవహార్ భారతి