1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: క్రైమ్

రౌడీలకు ” బంభోళ జంభ ” చూపిస్తున్న ఎస్పీ విజయరావు : మాట వినకుంటే జైలుకే

రౌడీలకు ” బంభోళ జంభ ” చూపిస్తున్న ఎస్పీ విజయరావు : మాట వినకుంటే జైలుకే

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో వరుస నేరాలు జరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపద్యంలో ఎస్పీ విజయరావు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ ఫ్లెండ్లీ పోలీసింగ్ పేరుతో మంచి చెప్పారు ఎస్పీ. మేము మారము... మా నేరాలు ఆగవు అనే

అనుమానం పెనుభూతమై… భార్యను నరికి చంపిన భర్త… నెల్లూరు జిల్లాలో ఘటన

అనుమానం పెనుభూతమై… భార్యను నరికి చంపిన భర్త… నెల్లూరు జిల్లాలో ఘటన

Clock Of Nellore ( Podalakur ) - నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, విరువూరులో దారుణ హత్య జరిగింది. అనుమానంతో భార్యను పట్టపగలు నరికి చంపాడు భర్త. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేసే పెంచలలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడు భర్త వెంకటేశ్వర్లు. ఈ అనుమానం కారణంగానే

పొదలకూరురోడ్డులో దారుణం : యువకుడు దారుణ హత్య

పొదలకూరురోడ్డులో దారుణం : యువకుడు దారుణ హత్య

Clock Of Nellore ( Nellore ) - వరుస నేరాలతో నెల్లూరు నగరం వణుకుతోంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో నేర ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మంగళవారం దర్గామిట్టలోని టూరిజం హోటల్ వద్ద ఓ రౌడీ షీటర్ ను నడిరోడ్డుపై హత్య చేయగా, తాజాగా బుధవారం పొదలకూరు

నెల్లూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు దేవక్క

నెల్లూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు దేవక్క

Clock Of Nellore ( Nellore ) - దాదాపు 10 కేసుల్లో నిందితురాలిగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మహిళా మావోయిస్టు రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం ఆమె నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వద్దకు వెళ్లి తాను లొంగిపోతున్నట్లు తెలియజేశారు. ఈ

లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు : కోటి 20 లక్షలు ఫ్రీజ్

లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు : కోటి 20 లక్షలు ఫ్రీజ్

Clock Of Nellore ( Nellore ) - లోన్ యాప్స్ ద్వారా అమాయక ప్రజలను మోసగిస్తూ అధిక నగదు వసూళ్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లీసా అనే మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న లోన్ యాప్ లో సమయానికి లోన్ చెల్లించని వారికి

తల్లిదండ్రుల హత్యకు సుపారీ ఇచ్చిన కసాయి కొడుకు : అరెస్ట్ చేసిన పోలీసులు

తల్లిదండ్రుల హత్యకు సుపారీ ఇచ్చిన కసాయి కొడుకు : అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - ఆస్తి పంపకాల్లో తనకు న్యాయం జరగలేదని ఏకంగా కన్న తల్లిదండ్రులనే హత్య చేసేందుకు ఫథకం వేశాడు ఓ కసాయి కొడుకు. తల్లిదండ్రులను చంపితే 8లక్షలు ఇస్తానని ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. హత్య

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

Clock Of Nellore ( DV Satram ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని దొరవారి సత్రం మండలం, మినుములమూడి అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో ఓ యువతి మంగళవారం అర్దరాత్రి కనిపించడంతో కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యువతిని అటవీ ప్రాంతాలనికి

నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మండపాలవీధిలోని పలు బంగారు ఆభరణాల షాపులపై సోమవారం రాత్రి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ నుండి వచ్చిన అధికారులు... స్థానిక పోలీసుల సాయంతో పలు షాపుల్లో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. దాదాపు 15 షాపుల్లో తనిఖీలు

ఆలయాల్లో విగ్రహాలు మాయం చేసే ముఠా : ముగ్గురు అరెస్ట్

ఆలయాల్లో విగ్రహాలు మాయం చేసే ముఠా : ముగ్గురు అరెస్ట్

Clock Of Nellore ( Gudluru ) - నెల్లూరుజిల్లాలోని వివిధ ఆలయాల్లో విగ్రహాలతో పాటూ హుండీలను దోచుకెళ్లే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వినాయక రాతి విగ్రహాలతో పాటూ పంచలోహ దీపం కుందులు, నగదు, మోటార్ సైకిల్ ను రికవరీ చేశారు. వివరాల్లోకి

ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు : నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు : నెల్లూరు జిల్లాలో ఘటన

Clock Of Nellore ( Nellore ) - ప్రియుడు తనకు దక్కడన్న అనుమానంతో ప్రియురాలు అతని గొంతు కోసిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు చనిపోయిన తర్వాత తానూ గొంతు కోసుకుని చనిపోయాలని నిర్ణయించుకున్నట్లు తర్వాత ఆమె వెల్లడించింది. వివరాల్లో కెళ్తే... నెల్లూరు రూరల్ మండలం, సౌత్ మోపూరు