1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: క్రైమ్

నెల్లూరు జిల్లాలో దారుణం… ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

నెల్లూరు జిల్లాలో దారుణం… ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

Clock Of Nellore ( Jonnawada ) - నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధిత యువకుడి మెడకు తాడు బిగించి.. కాళ్లతో తన్నుతూ హింసించాడు. జుట్టు పట్టి ఆలయం చుట్టూ ఈడ్చుతూ దాడి చేశాడు.

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం : నెల్లూరులో వ్యక్తి అరెస్ట్

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం : నెల్లూరులో వ్యక్తి అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - కొనే అవసరం లేదనుకున్నాడో ఏమో గానీ ఆ వ్యక్తి ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు. ఏపుగా గంజాయి మొక్కలు పెరగి వాసన చుట్టుపక్కల వారికి గుభాళించగా పలువురికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించగా

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

Clock Of Nellore ( Bitragunta ) - నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే..

వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బంగ్లా సెంటర్ లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో భాగంగా ఉట్టి మహోత్సవం జరుగుతుండగా పక్కనే ఉన్న ఓ భవంతిపై ఎక్కి కొందరు దాన్ని తిలకిస్తూ

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

Clock Of Nellore ( Nellore ) - ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా భార్య వినకపోయే సరికి మనస్థాపానికి గురైన భర్త... కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరులో గురువారం చోటుచేసుకుంది. నగర శివారు కొత్తూరు సమీపంలోని అంబాపురంలో రంగస్వామి అనే వ్యక్తి భార్యతో

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

Clock Of Nellore ( Vinjamuru ) - నెల్లూరుజిల్లా వింజమూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ తల్లి తన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి, తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వింజమూరులోని జైభీమ్ నగర్ లో సాదం వెంకట్రావ్, గీత

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పడారుపల్లి అశోక్ నగర్ లో ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి దంపతులను హత్య చేసిన నేరంలో ముద్దాయిలను నెల్లూరు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దంపతులకు సంభందించిన క్యాంటీన్ లో పనిచేసే సప్లయిరే మొదటి ముద్దాయిగా గుర్తించారు. పోలీసులు

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) - ఈడీ అధికారులమని చెప్పి నెల్లూరులోని బంగారు దుకాణంలోకి చొరబడి సోదాలు చేసి భారీగా బంగారంతో ఉడాయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన నకిడీ ఈడీ అధికారులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం నగరంలోని కాకార్ల

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దండగులు అతి కిరాతంగా దంపతులను గొంతు కోసి హత్య చేశారు. నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు -

ఐటి అధికారులమని తుపాకీతో బెదిరించి 12 కిలోల బంగారు చోరీ యత్నం…

ఐటి అధికారులమని తుపాకీతో బెదిరించి 12 కిలోల బంగారు చోరీ యత్నం…

Clock Of Nellore ( Nellore ) - ఐటి అధికారుల పేరుతో కొంత మంది నకిలీ తుపాకీతో బెదిరించి భారీ చోరీకి యత్నించారు. ఆ సంఘటన నెల్లూరులో శుక్రవారం చోటుచేసుకుంది. AP 11 AB4446 నంబరు రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా కారులో నెల్లూరు కాకార్లవీధికి వచ్చిన కొందరు