నెల్లూరు రౌడీ షీటర్ గిరీష్ కుమార్ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్ట్
Clock Of Nellore ( Nellore ) - ఇటీవల నెల్లూరు దర్గామిట్టలోని హరిత టూరిజం హోటల్ ఎదురుగా జరిగిన రౌడీ షీటర్ గిరీష్ కుమార్ హత్య కేసుకు సంభందించి నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో పాల్గొన్న మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి జైలుకు