నెల్లూరులో భారీ చోరీ : ముసుగులు ధరించి బంగారం, నగదు దోపిడి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో భారీ చోరీ జరిగింది. న్యూ మిలటరీ కాలనీలో నివాసం ఉండే సిహెచ్. ప్రసన్నకుమార్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నివాసంలో ఈ చోరీ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్ట్ పనులపై ప్రసన్న కుమార్ రెడ్డి చెన్నైలో