1. Home
  2. 2024 AP Assembly Elections

Tag: 2024 AP Assembly Elections

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నెల్లూరు మినీ బైపాస్ లోని వారి నివాసంలో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నామినేషన్ పత్రాలను

నిరాడంబరంగా వేమిరెడ్డి నామినేషన్ : కలెక్టర్ కు నామ పత్రాల సమర్పణ

నిరాడంబరంగా వేమిరెడ్డి నామినేషన్ : కలెక్టర్ కు నామ పత్రాల సమర్పణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం సోమవారం అత్యంత నిరాడంబరంగా సాగింది. సోమవారం ఉదయం నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని వారి నివాసానికి అనేక మంది విచ్చేసి నామినేషన్ వేయనున్న

మిగిలింది 22 రోజులే… గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం : వింజమూరులో విపిఆర్ పిలుపు

మిగిలింది 22 రోజులే… గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం : వింజమూరులో విపిఆర్ పిలుపు

Clock Of Nellore ( Vinjamuru ) - ఉదయగిరిలో వైసీపీ ఖాళీ అవుతోంది. చేరికల పరంపర ఇలానే కొనసాగితే.. పోలింగ్ రోజు నాటికి వైసిపికి కనీసం బూత్‌ ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు నెల్లూరు ఎంపి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వింజమూరు నుంచి

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మూడో రోజు శనివారం నెల్లూరు జిల్లావ్యాప్తంగా 9 నామినేషన్లు దాఖలయ్యాయు. కావలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ రెడ్డి, రాచూరు వెంకట సుబ్బారావు ఇండిపెండెంట్, రెవల్షనరీ సోషలిస్ట్

మాటిస్తున్నా… చేసి చూపిస్తా : ప్రచారంలో నారాయణ హామీ

మాటిస్తున్నా… చేసి చూపిస్తా : ప్రచారంలో నారాయణ హామీ

Clock Of Nellore ( Nellore ) - 2014లో చెప్ప‌కుండా...మీరు న‌న్ను ఏమి అడ‌గ‌కుండానే నెల్లూరు న‌గ‌రానికి ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశాన‌ని...ఈ సారి 2024లో నేనే చెబుతున్నాన‌ని...పెండింగ్‌లో ప్రాజెక్టుల‌న్నీ కంప్లీట్ చేస్తాన‌ని...మీకు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటాన‌ని... మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఆదాల సన్నిహితుడు GVN

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఆదాల సన్నిహితుడు GVN

Clock Of Nellore ( Podalakur ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు గేనేడి వెంకటేశ్వర్లు నాయుడు (GVN) తెలుగుదేశం పార్టీలో చేరారు. రూరల్ టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చంద్రబాబు సమక్షంలో

చంద్రబాబు పరిపాలనతోనే అన్నీ వర్గాల అభివృద్ధి : కోటంరెడ్డి వెల్లడి

చంద్రబాబు పరిపాలనతోనే అన్నీ వర్గాల అభివృద్ధి : కోటంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజం పొందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థతి లేదని నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అన్నీ వర్గాల ప్రజలు

వైసీపిలోకి జోరుగా వలసలు : ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరికలు

వైసీపిలోకి జోరుగా వలసలు : ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరికలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రతీ రోజూ వందలాది మంది పార్టీలో చేరుతూ ఆదాల విజయానికి కృషి చేస్తామని స్పష్టం

అభివృద్ధి చేశాం… ఇంకా చేస్తాం… ఆశీర్వదించండి : నెల్లూరులో విజయసాయి ప్రచారం

అభివృద్ధి చేశాం… ఇంకా చేస్తాం… ఆశీర్వదించండి : నెల్లూరులో విజయసాయి ప్రచారం

Clock Of Nellore ( Nellore ) - గడచిన ఐదేళ్లలో నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశామని, మరో అవకాశం కల్పిస్తే ఇంకా చేస్తామని నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. వాలంటీర్లు తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని సూచించారు. నెల్లూరు సిటీ వైసీపి అభ్యర్ధి ఖలీల్

ప్రచార వాహనాలను ప్రారంభించిన చంద్రశేఖర్ రెడ్డి – కోవూరులో విజయసాయి కుమార్తె ప్రచారం

ప్రచార వాహనాలను ప్రారంభించిన చంద్రశేఖర్ రెడ్డి – కోవూరులో విజయసాయి కుమార్తె ప్రచారం

Clock Of Nellore ( Nellore & Kodavaluru ) - సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం కోసం ఎల్ఈడీ ప్రచార వాహనాలను ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా వైసీపి అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ లు నెల్లూరు రామమూర్తి నగర్ లోని ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి