1. Home
  2. 2024 AP Assembly Elections

Tag: 2024 AP Assembly Elections

జెండావీధి ప్రచారంలో నారాయణ, వేమిరెడ్డిలకు అపూర్వ స్వాగతం

జెండావీధి ప్రచారంలో నారాయణ, వేమిరెడ్డిలకు అపూర్వ స్వాగతం

Clock Of Nellore ( Nellore ) - 2024 నుంచి 2029 వ‌ర‌కు...నిరుపేద‌ల పిల్ల‌లంద‌రి భ‌విష్య‌త్‌, వారి ఆర్ధికాభివృద్ధే మా ల‌క్ష్య‌మ‌ని... మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ, ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా...

నెల్లూరుజిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు : ఎంపిగా కొప్పుల రాజు నామినేషన్

నెల్లూరుజిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు : ఎంపిగా కొప్పుల రాజు నామినేషన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు శుక్రవారం నెల్లూరు జిల్లావ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల

నిరాడంబరంగా కోటంరెడ్డి నామినేషన్ : అంతకు ముందు సర్వమత ప్రార్ధనలు

నిరాడంబరంగా కోటంరెడ్డి నామినేషన్ : అంతకు ముందు సర్వమత ప్రార్ధనలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. హంగూ, ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నామినేషన్ ను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు సర్వమత పూజలు నిర్వహించారు. చిల్డ్రన్స్

రూరల్ లో శాశ్వత అభివృద్ధి పనులు : ప్రచారంలో హామీ ఇచ్చిన ఆదాల హిమబింధు

రూరల్ లో శాశ్వత అభివృద్ధి పనులు : ప్రచారంలో హామీ ఇచ్చిన ఆదాల హిమబింధు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా తన తండ్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 100 ఏళ్లు గుర్తుండిపోయేలా శాశ్వత అభివృద్ధి పనులు చేస్తారని, ప్రభాకర్ రెడ్డి బిడ్డగా ఇందుకు తాను హామీ ఇస్తున్నానని రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల

ప్రజలను సంప్రదించకుండా ఏ పనీ చేయను : ప్రచారంలో హామీ ఇచ్చిన నారాయణ

ప్రజలను సంప్రదించకుండా ఏ పనీ చేయను : ప్రచారంలో హామీ ఇచ్చిన నారాయణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఏ చిన్న ప‌ని చేయాల‌న్నా...ప్ర‌జ‌ల్ని, స్థానిక నాయ‌కుల్ని సంప్ర‌దించ‌కుండా ఏ ప‌ని చేయ‌న‌ని...మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కి హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా... 3వ డివిజన్

వైసిపిలో చేరిన మనుక్రాంత్ రెడ్డి : కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్

వైసిపిలో చేరిన మనుక్రాంత్ రెడ్డి : కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరుజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి, రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా

టిడిపిలో చేరిన వైసీపి ముఖ్య నేతలు : కీలక నేతలూ రానున్నారన్న కోటంరెడ్డి

టిడిపిలో చేరిన వైసీపి ముఖ్య నేతలు : కీలక నేతలూ రానున్నారన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న కొందరు రెండు మూడు రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వైసీపిలో ముఖ్య నేతలుగా ఉండి, ఆపార్టీకి

వచ్చేది వైసీపి ప్రభుత్వమే… డౌటే లేదు – స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

వచ్చేది వైసీపి ప్రభుత్వమే… డౌటే లేదు – స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రానున్న ఐదేళ్ల కాలంలో మెరుగైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని నెల్లూరు వైసీపి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం 16వ డివిజన్ చిల్డ్రన్స్

టిడిపి ద్వారానే యువతకు ఉపాధి, ఉద్యోగాలు : ప్రచారంలో నారాయణ ఉద్ఘాటన

టిడిపి ద్వారానే యువతకు ఉపాధి, ఉద్యోగాలు : ప్రచారంలో నారాయణ ఉద్ఘాటన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 53, 54 డివిజ‌న్ల‌లోని యువ‌త అభివృద్ధి కోసం పాటుప‌డుతాన‌ని...నిరుపేద‌ల ఆర్ధికాభివృద్ధి కోసం కృషి చేస్తాన‌ని... మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా... నెల్లూరు

సర్వేపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం : సోమిరెడ్డికి మద్దకు ప్రకటించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

సర్వేపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం : సోమిరెడ్డికి మద్దకు ప్రకటించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సి.వి. శేషారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి... సర్వేపల్లి టిడిపి అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దకు ప్రకటించారు. నియోజకవర్గంలో ఆటవిక