నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో బ్రెయిన్ ట్యూమర్ డే
Clock Of Nellore ( Nellore ) - ప్రతి వ్యక్తి తలనొప్పి, బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీక్షంతి నారాయణ్ అన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన