లబ్ధిదారులకు టిడ్కో గృహాలు : కమిషనర్ వికాశ్ మర్మత్ వెల్లడి

లబ్ధిదారులకు టిడ్కో గృహాలు : కమిషనర్ వికాశ్ మర్మత్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - అర్హులైన టిడ్కో గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులకు సూచించారు. ప్రతీ శనివారం నిర్వహించే 'హౌసింగ్ డే' లో భాగంగా స్థానిక వెంకటేశ్వరపురం

నెల్లూరులో రోడ్డు ప్రమాదం : ఇంటర్ విద్యార్ధి దుర్మరణం

నెల్లూరులో రోడ్డు ప్రమాదం : ఇంటర్ విద్యార్ధి దుర్మరణం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో ప్రమాదవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. నిండలి గ్రామానికి చెందిన చందు అనే విద్యార్ధి నెల్లూరులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ చదువుతూ బివి నగర్

నెల్లూరు మెడికవర్ లో బోన్ మ్యారో ట్రాన్స్ పాంట్ విభాగం : ప్రారంభించిన మంత్రి, ఎంపి

నెల్లూరు మెడికవర్ లో బోన్ మ్యారో ట్రాన్స్ పాంట్ విభాగం : ప్రారంభించిన మంత్రి, ఎంపి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా కార్పొరేట్ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారని రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,

మేయర్ స్రవంతిని కలిసిన నూతన డిప్యూటీ సీపి

మేయర్ స్రవంతిని కలిసిన నూతన డిప్యూటీ సీపి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ సిటీ ప్లానింగ్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన పి. దేవీ కుమారి శుక్రవారం మేయర్ స్రవంతిని మర్యాద పూర్వకంగా కలిశారు. మేయర్ ఛాంబర్ కు వెళ్లిన దేవీ కుమారి మేయర్ స్రవంతికి పుష్పగుచ్ఛం

నెల్లూరు రూరల్ టిడిపిలో క్లారిటీ : అజీజ్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

నెల్లూరు రూరల్ టిడిపిలో క్లారిటీ : అజీజ్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. త్వరలో టిడిపి తీర్ధం పుచ్చుకోనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA Kotam Reddy ) రాకను తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి జిల్లా అధ్యక్షులు,

ఏపి ప్రజలకు చల్లని శుభవార్త… రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతు పవనాలు

ఏపి ప్రజలకు చల్లని శుభవార్త… రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతు పవనాలు

Clock Of Nellore ( Amaravathi ) - తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపి ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ( Monsoon )ప్రవేశించాయి. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో నైరుతి పవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి పవనాలు

కోటంరెడ్డితో టిడిపి నేతల భేటీ… టిడిపి ఆఫీస్ లో ఆనం… లోకేష్ తో మేకపాటి

కోటంరెడ్డితో టిడిపి నేతల భేటీ… టిడిపి ఆఫీస్ లో ఆనం… లోకేష్ తో మేకపాటి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలో సందడి నెలకొంది. వైసీపి బహిష్క్రృత ఎమ్మెల్యేలు ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు శనివారం తాము తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామ

స్వర్ణాల చెరువు ఘాట్ ను పరిశుభ్రంగా ఉంచండి : అధికారులకు మేయర్ స్రవంతి ఆదేశం

స్వర్ణాల చెరువు ఘాట్ ను పరిశుభ్రంగా ఉంచండి : అధికారులకు మేయర్ స్రవంతి ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని బారా షహిద్ దర్గా స్వర్ణాల చెరువు ఘాట్ ను శనివారం నగర మేయర్ స్రవంతి పరిశీలించారు. రెండు రోజుల క్రితం ముస్లిం మత పెద్దలు స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్క ఎక్కువగా చేరుకుని అపరిశుభ్రంగా ఉందని, స్వర్ణాల

బుజబుజ నెల్లూరులో మేయర్ స్రవంతి పర్యటన : పారిశుధ్య పనుల పరిశీలన

బుజబుజ నెల్లూరులో మేయర్ స్రవంతి పర్యటన : పారిశుధ్య పనుల పరిశీలన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నగర మేయర్ స్రవంతి శుక్రవారం స్థానిక 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు గిరిజన కాలనీలో కార్పొరేటర్ బద్దిపూడి నరసింహ గిరితో కలిసి పర్యటించారు.

ముందే గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యులు

ముందే గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని పురస్కరించుకొని నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పటల్ లో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. మెదడుకు వచ్చే వ్యాధుల నివారణకు అపోలో ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక వసతుల గురించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సీనియర్