మేయర్ స్రవంతిని కలిసిన నూతన డిప్యూటీ సీపి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ సిటీ ప్లానింగ్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన పి. దేవీ కుమారి శుక్రవారం మేయర్ స్రవంతిని మర్యాద పూర్వకంగా కలిశారు. మేయర్ ఛాంబర్ కు వెళ్లిన దేవీ కుమారి మేయర్ స్రవంతికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ సిపికి మేయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిటీ ప్లానింగ్ కు సంభందించిన పలు అంశాలపై చర్చించారు. నగరాభివృద్ధికి కృషి చేయాలని నూతన సిపికి మేయర్ సూచించారు.

Read Previous

నెల్లూరు రూరల్ టిడిపిలో క్లారిటీ : అజీజ్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

Read Next

నెల్లూరు మెడికవర్ లో బోన్ మ్యారో ట్రాన్స్ పాంట్ విభాగం : ప్రారంభించిన మంత్రి, ఎంపి

Leave a Reply

Your email address will not be published.