నెల్లూరుజిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : నెల్లూరుసిటీ టిడిపి అభ్యర్ధి నారాయణ వెల్లడి

నెల్లూరుజిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : నెల్లూరుసిటీ టిడిపి అభ్యర్ధి నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లను, రెండు పార్లమెంటు సీట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని మాజీ మంత్రి, నెల్లూరు నగర టిడిపి అభ్యర్ధి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మంది అభ్యర్ధులను ప్రకటించిన టిడిపి

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మంది అభ్యర్ధులను ప్రకటించిన టిడిపి

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం - జనసేన కూటమి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లకు గానూ 118 సీట్లలో అభ్యర్ధులను ఖరారు చేసింది. 118 సీట్లలో 94 మంది టిడిపి అభ్యర్ధులు కాగా, 24 మంది జనసేన పార్టీ అభ్యర్ధులు. టిడిపి అధినేత

వేమిరెడ్డితో టిడిపి అగ్రనేతల భేటీ : తెలుగుదేశంలో చేరేందుకు విపిఆర్ అంగీకారం

వేమిరెడ్డితో టిడిపి అగ్రనేతల భేటీ : తెలుగుదేశంలో చేరేందుకు విపిఆర్ అంగీకారం

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆపార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అంగీకరించినట్లు తెలిసింది. ఇవాళ టిడిపి నేతల బృందం నెల్లూరులోని వేమిరెడ్డి నివాసానానికి వెళ్లింది. బృందంలోని నేతలు ఆయనతో

టిడిపిలోకి జోరుగా వలసలు : రూరల్ లో కోటంరెడ్డి గెలుపే లక్ష్యమంటున్న నేతలు

టిడిపిలోకి జోరుగా వలసలు : రూరల్ లో కోటంరెడ్డి గెలుపే లక్ష్యమంటున్న నేతలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. వైసిపికి చెందిన అనేక మంది నేతలు టిడిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. నగరంలోని 41వ డివిజన్ కు చెందిన కురిచేటి వీరాచారి, సుతారం సురేష్, కామిశెట్టి శివ, వెలిశెట్టి

వేమిరెడ్డిని కలిసిన కందుకూరు టిడిపి నేతలు : భారీగా వస్తున్న మద్దతుదారులు

వేమిరెడ్డిని కలిసిన కందుకూరు టిడిపి నేతలు : భారీగా వస్తున్న మద్దతుదారులు

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పలువురు కలిసి తమ మద్దతును తెలియజేస్తున్నారు. నిన్న రాజీనామా ప్రకటన చేసిన వెంటనే టిడిపి నేతలు, అనేక మంది వైసీపి నేతలు ఆయన్ను కలిసి

రెండు నెలలు ఓపిక పట్టండి : వచ్చేది టిడిపి ప్రభుత్వమేనన్న పొంగూరు రమాదేవి

రెండు నెలలు ఓపిక పట్టండి : వచ్చేది టిడిపి ప్రభుత్వమేనన్న పొంగూరు రమాదేవి

Clock Of Nellore ( Nellore ) - ప్రజలంతా రెండు నెలలు ఓపిక పట్టాలని, వచ్చిది తెలుగుదేశం ప్రభుత్వమేనని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత వైసీపి ప్రభుత్వంలో అభివృద్ధి లేకపోగా, ప్రజలకు వేధింపులు మాత్రం మెండుగా ఉన్నాయని

నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షునిగా ఆనం విజయకుమార్ రెడ్డి

నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షునిగా ఆనం విజయకుమార్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి రాజీనామా ప్రభావం జిల్లా క్యాడర్ పై పడకుండా

టిడిపిలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : ఆయనతో పాటూ భారీగా చేరికలు

టిడిపిలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : ఆయనతో పాటూ భారీగా చేరికలు

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనతో పాటూ వైసిపి చెందిన అనేక మంది టిడిపిలో చేరే అవకాశం ఉంది.

వైసిపికి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : రాజ్యసభ సభ్యత్వానికి కూడా

వైసిపికి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : రాజ్యసభ సభ్యత్వానికి కూడా

Clock Of Nellore ( Nellore ) - రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆపార్టీకి షాకిచ్చారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ గత కొద్ది రోజులుగా అలకబూని అజ్ఞాతంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం

నారాయణకు ప్రజలే కొండంత అండ : ఈ సారి గెలుపు ఖాయమన్న రమాదేవి

నారాయణకు ప్రజలే కొండంత అండ : ఈ సారి గెలుపు ఖాయమన్న రమాదేవి

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి నారాయణకు నెల్లూరు నగర ప్రజలంతా కొండంత అండగా ఉన్నారని, ఈ సారి ఆయన్ను గెలిపించుకుంటామంటూ ప్రజలే తనకు స్వచ్ఛంధంగా చెబుతున్నారని నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. నెల్లూరు 40వ డివిజన్ లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని