అభివృద్ధి కావాలంటే మమ్మల్ని గెలిపించండి : పొగతోటలో వేమిరెడ్డి, నారాయణ ప్రచారం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరం 45వ డివిజన్ లోని...పాత మయూరి హోటల్, పొగతోట ప్రాంతాల్లో...నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా నాయకులు,. కార్యకర్తలు..