జగన్ సిద్ధం సభపై సమీక్ష : విజయవంతం చేయాలన్న ఆదాల
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 6వ తేదీ కావలి సమీక్షంలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు రూరల్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీ తరలిరావాలని వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిఎం బస్సు