ఈనెల 18 నుంచి నామినేషన్లు : ట్రయల్ రన్ నిర్వహించిన కలెక్టర్ హరినారాయణన్
Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18 నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ నేతృత్వంలో నామినేషన్ల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరులోని కలెక్టరు వారి చాంబర్‌లో మంగళవారం ఉదయం 11