టిడిపి ద్వారానే యువతకు ఉపాధి, ఉద్యోగాలు : ప్రచారంలో నారాయణ ఉద్ఘాటన
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 53, 54 డివిజన్లలోని యువత అభివృద్ధి కోసం పాటుపడుతానని...నిరుపేదల ఆర్ధికాభివృద్ధి కోసం కృషి చేస్తానని... మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా... నెల్లూరు