ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ
Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గానికి తొలి మహిళా శాసనసభ్యురాలిగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు ఆర్య వైశ్య సంఘ మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసానికి చేరుకున్న