ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిని కలిసిన మెడికవర్ ప్రతినిధులు

Clock Of Nellore ( Nellore ) – ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గాల నుండి ఘన విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలను శుక్రవారం నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్ బాబు, పిఆర్వో చందు వర్మ తదితరులు వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు.

Read Previous

సిఎం చంద్రబాబుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ

Read Next

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ : మంత్రులకు శాఖలు కేటాయించిన సిఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.